IPL 2019 : IPL 2019 Cricket Stickers Now In WhatsApp || Oneindia Telugu

2019-04-30 1

IPL 2019-fever gripping the country WhatsApp, which in the past has introduced stickers for many events and occasions, has released Cricket Stickers for Android. For a country that worships the sport and with the cricket world cup round the corner, the stickers have come about at a very opportune time.
#IPL2019
#WhatsAppcricketstickers
#msdhoni
#chennaisuperkings
#mumbaiindians
#delhicapitals
#rajasthanroyals

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ ఫీవర్‌తో ఉన్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానంకు వెళ్లి తన సొంత జట్లకు మద్దతుగా నిలుస్తున్నారు. లీగ్ దశ మే 5తో ముగుస్తుంది. ఆ తర్వాత ప్లే ఆఫ్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. అనంతరం ఓ 15 రోజుల గ్యాప్ తర్వాత మెగా టోర్నీ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ తన యూజర్ల కోసం క్రికెట్‌ స్టిక్కర్లను అంబుబాటులోకి తెచ్చింది.